MP Komatireddy Venkat Reddy slams CM KCR, A foundation stone laid six years ago from National Highway-65 to Balijaguda in the Hait Nagar constituency. On this occasion, MP Komatireddy Venkat Reddy said that KCR Sarkar was deeply incensed over discrimination.
#MPKomatireddyVenkatReddy
#CMKCR
#Telangana
#NationalHighway
#Hayathnagar
హయత్ నగర్ మండలంలో జాతీయ రహదారి-65 నుంచి బలిజగూడ వరకు ఆరేళ్ల క్రితం శంఖుస్థాపన చేసి నిధులు విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ శిలాఫలాకానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ సర్కార్ వివక్షపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 2015 ఆగస్టు 10న అప్పటీ మంత్రులు కేటీఆర్, హారీష్ రావు, మహేందర్ రెడ్డిలు రూ. 11కోట్లతో జాతీయరహదారి-9 నుంచి దేశ్‌ముఖ్ వయా బలిజగూడ, కవాడిపల్లి మీదుగా బీటీ రోడ్డు నిర్మాణానికి శంఖుస్థాపన చేసినట్లు తెలిపారు.